


మగవారి యొక్క లైంగిక వ్యవస్థలో పురుషాంగం లోపల మూత్రనాళం చుట్టూ కార్పస్ స్పంజీ యొసం అనే కణజాలం ఉంటుంది. ఇది చాల సున్నితముగా స్పాంజి లాగ ఉంటుంది. దాని క్రింది భాగమున రెండు వైపులా వృషణాలు ఉంటాయి. ఇవి పురుషుల లైంగిక వ్యవస్థలో చాల ముక్య మైన అవయవాలు. ఇవి మూత్ర నాళం మరియు ముత్ర కోశం పురుషాంగానికి అనుసంధానించిన కనెక్టివిటీని కలిగి ఉంటుంది. వృషణం టెస్టోస్టిరాన్ అనే హార్మోన్లని రిలీజ్ చేస్తుంది. మరియు వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది.
వీటితోపాటుగా బల్బురేత్రల్ గ్రంథి, ప్రోస్టేట్ గ్రంధి, సెమివేసికిల్, ఎపిడైమిటిస్, ఈ బాగాలు అన్నీయు కూడా చాల సున్నితముగా, మృదువుగా స్పాంజి లాగ ఉండటం ద్వారా తొందరగా బలహీన పడి నరదౌర్బల్యం అనేది ఏర్పడుతుంది. తరువాత ఒకదానికి ఒకటి లైంగిక సమశ్యలు ఏర్పడి సంభోగ శక్తి అనేది తగ్గి పోతుంది. ఈ కారణం చేతనే మగవారికి లైంగిక సమశ్యలు సంభవిస్తున్నాయి.
మనుషుల జీవితంలో పెళ్లి చాల విశేష మైనది, కాబట్టి భార్యా భర్తలు సంసార జీవితంలో లైంగిక సమశ్యలను పరిష్కార మార్గం ద్వారా అధికమించి ఆనందంగానూ, సుకంగాను జీవించాలి. ఇదే నిజమైన జీవితం. ఎందుకంటె?
వచ్చే టప్పుడు మనం ఏది తీసుకరాలేదు, అలాగే పోయేటప్పుడు ఏదీకూడా మనం తీసుకపోలేము. ఇక్కడ ఏదైతే మనం అనుభవిస్తామో ఆదిమాత్రమే మనదీ. మిగిలినవి ఏది కూడా మనది కాదు.